Monday, Oct 22, 2018
Login

GuestBook


85 Comments

  1. తమ్మిచెరువును ఎందుకు టాంక్ బండ్ చెయకూడదు ?

  2. మంథని లో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఒక సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లేదు మరియు పేద విద్యార్తులకు మంథని లో ఉండడానికి ఒక హాస్టల్ లేదు. జాతి, కుల, మత మరియు ఏ లింగ బేధము లేకుండా ఒక అత్యున్నతమైన అన్ని సౌకర్యములు కలిగిన ఒక బవన సముదాయం కావాలి అది ఎంతో తెలివి తేటలు ఉండి dabbulu లేకుండా చదువుకు దూరమైనా వాళ్ళకి తోడ్పడాలి. ఎంతో మంది మన మంథని లో దేశానికి పేరు తెచ్చే బావి భారత పౌరులు ఉన్నారు కానీ వాళ్ళు తప్పు దారి పడుతున్నారు. ఒకప్పుడు మంథని అంటే ఏ ప్రదేశంకి వెళ్ళిన గుర్తింపు, గౌరవం ఉండేది అలాగని యిప్పుడు లేదు అని కాదు కాని బయటి వారికీ మనమే మన గురించి చెడు గా మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. ఒకప్పుడు మంథని లో saampradaayaalu, సంస్కృతులు, కళలు, ఆధ్యాత్మికం, బజనలు, పూజలు, చదువులు, ఆరోగ్యం, సంబందాలు చాలా గొప్పగా ఉండేవి కాని ఇప్పుడు అవి క్రమక్రమంగా thagguthunnayi. ఇప్పడు ఉన్న యువత లో చాలా మంది త్రాగుటకు మరియు ఇతర అలవాట్లకు బానిస లు అవుతున్నారు అలా అని అందరు అలా ఉన్నారు అని నా ఉద్దేశం kaadu. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకండి. మంథని మీద ఉన్న ప్రేమ తో బాధ తో మెసేజ్ ఇస్తున్నాను. మనం ఇప్పుడు మన మంథని ని పునర్నిర్మించుకునే సమయం ఆసన్నమైంది.

  3. naa chinnappatinunchi మంథని gurinchi chala chala manchi vishayalu maa పెద్దల ద్వార విని jeevitham lo okasari మంథని chudalani అనిపించేది . yadruchikanga naku manthaniki transfer aindi manthanilo manaku theliyakundane manashanthi dorukundi. aarthikanga manasikanga shareerakanga ye samasyalu undavu. మంథని annapurna వలె ఉంటుంది. ichata eppativaruku ఎవర్రికిన koodu guudu, గుడ్డ laku elanti ibbandi ledu. enthati నిరుపేద ఐన jeevinchutau అనుకూలమైన ప్రదేశం. ఇచట prajalanadaru కలిసి మెలిసి untaru .

  4. ఐ అం వేరి తో సి థిస్ వెబ్ సైట్. ప్లీజ్ సెంద్ అల్ ది దెతైల్స్ , ఇన్ఫొర్మతిఒన్స, న్యూస్, సెరేమినీస్, ఇమ్పోర్తంట్ ఇస్సుఎస్ అండ్ అల్ ఒథెర్ థింగ్స్. హౌ ఇస్ ఔర్ మంథని పీపుల్. అల్ ది బెస్ట్ ఫర్ ఔర్ పీపుల్. తనక్ యు.

  5. ప్రతి శనివారం మన మంథని లో ని ఒక మహానుభావుని మీకు పరిచయం చేయ లానే స ఉద్దేశ్యం తో ఈ కార్యక్రం ప్రారంభించాము .. మీరు మా వెబ్ సైట్ మరియు పోస్టింగ్ మీద చూపిస్తున్న…. అపూర్వ స్పందన కనపరుస్తునందుకు ధన్యవాదాలు>>http://www.manadimanthani.co.cc/ <<< క్లిక్ హియర్

  6. అందరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు

  7. dear kittu regalla you are maintaining the site with patience, i’m learnt that all our mathroporians are made available in the site i’m rather happier for such services to know about the efforts put forth by you in developing the site send any update news to my mail also thank you.

  8. అందరికి దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు

  9. సర్ ప్లీజ్ సెంద్ అ న్యూస్ లెటర్ తో అల్ ఆన్ వ్వ్వ్ (mandhataganapathi )

Leave a Reply