Yagnopaveetha Dharana Vidhi
|
యజ్ఞోపవీత ధారణ విధి
ఙ్ఞానానంద మయం దేవం నిర్మల స్పఠికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే
శ్రీ గురుభ్యో నమ: పూజ్యాయ రాఘవే౦ద్రాయ సత్యధర్మరతాయ చ భజతా౦ కల్పవృక్షాయ నమతా౦ కామధేనవే ఆపాదమౌళి పర్య౦త౦ గురూణా౦ ఆకృతీ౦ స్మరేత్ తేనవిఘ్నా: ప్రణశ్య౦తి సిద్ధ్య౦తి చ మనోరథా: శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతాయే
ఓం నారాయణాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ప్రాణాయామః దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ: ఓ౦ సత్యమ్ | ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ || సంకల్పమ్ అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, అష్టవింశతతిమే కలియుగే, కలి ప్రథమ చరణే, మేరోర్దక్షిణ దిగ్భాగే; జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, శాలివాహనశకే, బౌద్దావతారే, దండకారణ్యా, గోదావర్యా:, దక్షిణేతీరే, రామక్షేత్రే, స్వగృహే-శోభన గృహే‘ ….. సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమానేన, … సంవత్సరే, … అయనే, …..ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, నిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్) బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్, శ్రీ భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే ! యజ్ఞోపవీత సంస్కారమ్
New Yagnopaveetham should be kept in a plate (copper or silver or brass) and sanctified by sprinkling water from Kalasha paathra by reciting Gaayathri manthra. Smear Turmeric powder and Kunkuma to the Yagnopaveetham.
గాయత్రీ మంత్రం: తథ్సవితుర్వరేణ్యం ధియో యో నః ప్రచోదయాత్ జలాభిమ౦త్రణ౦ Sprinkle water (Prokshana) from Kalasha paathra with the following manthra
మహేరణాయ చక్షసే | యో వః శివతమో రసః | తస్మా అరంగ మామ వః | యస్య క్షయాయ జిన్వథ | ప్రాణ ప్రతిష్ఠ ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున: ప్రాణమిహనోదేహి భోగమ్ మనుమతే మృళయా న: స్వస్తి: ఓ౦! నమో నారాయణాయ (8 times) Invocation of the Presiding Deities బ్రహ్మ బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ: సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ: ఓం! వేదాత్మనాయవిద్మహే తన్నోబ్రహ్మ ప్రచోదయాత్ రుద్ర త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాஉమృతా”త్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి విష్ణు ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ నవత౦తు దేవతాహ్వాన౦ ఓ౦కారో‘గ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి గాయత్రి దేవి – సూర్యనారాయణ ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఓజోஉసి సహోஉసి బలమసి భ్రాజోஉసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్ గాయత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట: హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర: ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ: దృశే విస్వాయ సూర్య౦ యజ్ఞోపవీత ధారణమ్ యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్య, పరబ్రహ్మఋషి: యజ్ఞోపవీత ధారణే వినియోగ: Wear Yagnopaveetham one by one reciting the following manthra three times. While wearing Yagnopaveetham it should be held by both hands, the knot in the Yagnopaveetham being held above by the right hand facing upwards.
యజ్ఞోపవీత ధారణ మ౦త్ర౦
యజ్ఞోపవీత౦ పరమ౦ పవిత్ర౦ ప్రజాపతేర్యత్సహజ౦ పురస్తాత్
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:
In case of a Brahmachari only one Yagnopaveetham is prescribed, whereas for a Grihastha three or four is prescribed according to their sampradaya. While wearing the subsequent Yagnopaveethams the following sankalpa should be recited along with the Yagnopaveetha dhaarana manthra as said above.
Fourth one: Daanaartham Chaturtha Yagnopaveetha dhaaranam karishye Yagnopaveethams should be worn, one by one as said above and every time Aachamanam should be performed and Gayathri should be recited.
Remove old Yagnopaveetham after performing Aachamanam and at least reciting Dasa Gayathri. It should be removed from below the navel by reciting the following Visarjana manthra. Old Yagnopaveetham should be dropped into water or on a Tree and should not be thrown into garbage.
యజ్ఞోపవీత విసర్జన మ౦త్ర౦
ఉపవీతమ్ భిన్నత౦తు౦ జీర్ణ౦ కస్మల దూషిత౦
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు … ప్రవరాన్విత …. గోత్రోత్పన్న ….… శర్మ………. అహం భో అభివాదయే సమర్పణ యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్స౦ధ్యా క్రియాదిషు న్యూన౦ స౦పూర్ణతా౦ యాతి సధ్యో వ౦దే తమచ్యుతమ్ మ౦త్రహీన౦ క్రియాహీన౦ భక్తిహీన౦ రమాపతే అనేన యజ్ఞోపవీత ధారణేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణా౦తర్గత శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ, శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయ౦తా౦ వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అచ్యుతాయ నమ: అన౦తాయ నమ: గోవి౦దాయ నమ: |
